దసరా అంటే చెడుపై మంచి విజయం. రాక్షసుడు రావణాసురుడి వధతో చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా అందరూ దసరా పండుగను జరుపుకుంటారు. దసరా పండుగ రోజున చాలా చోట్ల రావణుడి బొమ్మను దహనం చేస్తారు. రావణుడి నాటకాలు వేస్తారు.
తాజాగా పంజాబీ పాటకు రావణుడి వేషం వేసిన ఓ వ్యక్తి ఫుల్ టు డ్యాన్స్ చేశాడు. భాంగ్రా డ్యాన్స్ చేశాడు. అది పాతదే అయినా తాజాగా దసరా సందర్భంగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Kra lao Punjab vich Ramayan🤦🏽 pic.twitter.com/f3MxQZQhjM
— ਅਦਨਾਨ ਅਲੀ ਖਾਨ ( عدنان علی خان ) (@AdnanAliKhan555) October 13, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Dog’s Train Journey : ముంబై టు భువనేశ్వర్.. ఆ కుక్క రైలు ప్రయాణం అలా సాగింది..
చాట్ బండి నడిపిస్తున్న డూప్లికేట్ కేజ్రీవాల్.. ఎక్కడో తెలుసా?
Raw Meat : మూడేండ్ల నుంచి పచ్చి మాంసమే అతడి ఆహారం.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?
Squid Game : రియల్ లైఫ్లో స్క్విడ్ గేమ్ ఆడాలని ఉందా? అయితే అక్కడికి వెళ్లాల్సిందే?
అదానీ నిమిషానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? సగటు వ్యక్తి జీవితకాలం కష్టపడినా అంత రాదు!!