Home
Telangana
Tgsrtc Announced That The Mahalakshmi Free Bus Travel Scheme Introduced By The Government Reached The 10000 Crore Mark As Of Sunday
10వేల కోట్లకు మహాలక్ష్మీ ప్రయాణాలు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం ఆదివారంతో రూ.10వేల కోట్ల మార్ను చేరుకున్నదని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం ఆదివారంతో రూ.10వేల కోట్ల మార్ను చేరుకున్నదని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. 2023 డిసెంబర్ 9న పథకం ప్రారంభమైన నాటి నుంచి 28 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 290 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు చేరుకున్నట్టు ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు.
ప్రతిరోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలు సురక్షితంగా తమ గమ్యస్థానాలు చేరుకుంటున్నట్టు ఎండీ వెల్లడించారు. అనతి కాలంలోనే రూ.10 వేల కోట్లను మహిళలు ఆదా చేసుకోవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. ఇది ప్రయాణం మాత్రమే కాదని, ఆడబిడ్డల గెలుపని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

