యూపీఎస్సీ లేదా సివిల్స్ పరీక్ష నెగ్గడం అంటే మామూలు విషయం కాదు. లక్షల్లో ఒక్కరు పాస్ అవుతారు. కొన్ని ఏళ్లపాటు ఎంతో కష్టపడి చదివితే కానీ.. సివిల్స్‌లో పాస్ కాలేం. చాలామంది సివిల్స్ పాస్ కావాలో.. దాని టిప్స్ ఏంటో.. ఎలా చదివితే పాస్ అవుతారో.. తెలుసుకుంటారు. ఇప్పటికే సివిల్స్ పాస్ అయినవాళ్లు.. తమ అనుభవాన్ని కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్లతో పంచుకుంటారు.
కానీ.. ఈ ఐఏఎస్ ఆఫీసర్ మాత్రం.. సివిల్స్ పరీక్షలో ఎలా ఫెయిల్ అవ్వాలో చెబుతున్నాడు. అవాన్ష్ శరణ్ అనే ఐఏఎస్ ఆఫీసర్.. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఎలా ఐఏఎస్ పరీక్షలో ఫెయిల్ అవ్వాలో ఓ వీడియోను షేర్ చేశాడు. అయితే.. ఇది జస్ట్ ఫన్నీగా మాత్రమే. సీరియస్ కాదు. ఫన్నీగా క్రియేట్ చేసి ఆ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇప్పటి వరకు ఒక పరీక్షను ఎలా పాస్ అవ్వాలో టిప్స్ చెప్పే వీడియోలను చూశాం కానీ.. మొదటి సారి.. ఎలా ఫెయిల్ అవ్వాలో కూడా చెప్పే వీడియోను చూస్తున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఏం షేర్ చేశాడు అంటారు.. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఆ వీడియోను చూసేయండి మరి.
How to fail UPSC Civil Services Exam.
— Awanish Sharan (@AwanishSharan) November 8, 2021
Well explained. pic.twitter.com/IftbagsJA5
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
చెప్పుతో మొసలిని బెదిరించిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.. వైరల్ వీడియో
నా ఫోటోనే తీస్తావా.. టూరిస్ట్‌పై ఎద్దు దాడి.. వైరల్ వీడియో
ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చెంపదెబ్బ కొట్టాలంటూ యువతికి ఉద్యోగం ఇచ్చాడు.. వీడియో
Premature Baby : 5 నెలలకే పుట్టాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!