నా ఫోటోనే తీస్తావా.. టూరిస్ట్‌పై ఎద్దు దాడి.. వైరల్ వీడియో
నా ఫోటోనే తీస్తావా | జంతువులకు కూడా మనోభావాలు ఉంటాయని.. వాటికి కూడా ఎమోషన్స్ ఉంటాయని.. వాటికి కూడా ఏదైనా నచ్చకపోతే నిర్మోహమాటంగా దాడి చేసి
జంతువులకు కూడా మనోభావాలు ఉంటాయని.. వాటికి కూడా ఎమోషన్స్ ఉంటాయని.. వాటికి కూడా ఏదైనా నచ్చకపోతే నిర్మోహమాటంగా దాడి చేసి మరీ చెప్పేస్తాయని ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది.

ఈ ఘటన యూఎస్‌లోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో చోటు చేసుకుంది. ఓ టూరిస్ట్ పార్కులో ఉన్న ఓ ఎద్దు ఫోటో తీస్తున్నాడు. అక్కడ ఉండే ఎద్దులకు కొమ్ములు చాలా పొడవుగా ఉంటాయి. వాటిని బుల్ ఎల్క్(Bull Elk) అని పిలుస్తారు. వాటిని చూసి అక్కడి వారంతా ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీస్తుండగా.. ఒక ఎద్దు మాత్రం ముందుకు వచ్చి.. దాని ఫోటోలు తీస్తున్న ఓ టూరిస్ట్‌పై దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో ఆ టూరిస్ట్ సెల్‌ఫోన్‌తో సహా అక్కడే కిందపడిపోయాడు. వెంటనే తేరుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చెంపదెబ్బ కొట్టాలంటూ యువతికి ఉద్యోగం ఇచ్చాడు.. వీడియో
Premature Baby : 5 నెలలకే పుట్టాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
పిల్లాడి సైకిల్ పోతే గూఢచారిగా మారిన తల్లి.. ఏం చేసింది?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

