Couple Romance | బైక్ పై ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిన యువ జంట.. వీడియో
Couple Romance | గత కొన్ని రోజులుగా యువత రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా చూడకుండా.. అదేదో ఫ్యాషన్ అన్నట్లు పబ్లిక్‌గానే రొమాన్స్ (Couple Romance) చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది.
Couple Romance | గత కొన్ని రోజులుగా యువత రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా చూడకుండా.. అదేదో ఫ్యాషన్ అన్నట్లు పబ్లిక్‌గానే రొమాన్స్ (Couple Romance) చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. పబ్లిక్ రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవలే కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి.
ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, యూపీలోని లఖ్‌నవూ, చత్తీస్‌గఢ్‌లో కొందరు యువ జంటలు బైక్, కారుపై వెళ్తూ రొమాన్స్ చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఉత్తరప్రదేశ్ (uttar pradesh) లోని ఘజియాబాద్ (Ghaziabad)లో గల ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ ప్రేమ జంట బరితెగించి ప్రవర్తించింది. నిత్యం రద్దీగా ఉండే ఆ హైవే మీద ద్విచక్ర వాహనంపై వెళ్తూ ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించి విజువల్స్ ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
‘ఈరోజుల్లో ప్రజలు పాపులారిటీ కోసం వాహనాలపై ప్రమాదకరమైన స్టంట్ లు చేస్తున్నారు. బైకర్ వాహనంపై నియంత్రణ కోల్పోతే పరిస్థితి ఏంటనేది ఆలోచించడం లేదు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ యూపీ ముఖ్యమంత్రి, పోలీసులను కోరారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. మరోవైపు ఈ ఘటనపై ఘజియాబాద్ కమిషనరేట్ డీసీపీ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను పరిశీలించి.. సదరు జంటపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇందిరాపురం ఎస్సైని ఆదేశించారు.
#गाजियाबाद में आशिक मिजाज बाइक सवार की वीडियो हुई वायरल इंदिरापुरम के NH 9 का बताया जा रहा है ।
वो कहते है ना –
"हम तो मरेंगे सनम तुम्हे साथ लेके मरेंगे "
पर
नियम कानून ताक पर रख के ही सफर करेंगे ।@Gzbtrafficpol @uptrafficpolice @sacchayugnews pic.twitter.com/xPmSgzbfmO— Akash Kumar choudhary. (@Akashkchoudhary) June 20, 2023
ये यूपी का #Ghaziabad है यहा नियम कायदे मायने नही रखते, बाइक सवार की इश्क़ मिजाजी का फितूर देखिए बाइक सवार की गोद मे लड़की गलबहियां किये है, टूर ट्रेवल ऑपरेटर सुधांशु ने वीडियो रिकॉर्ड की है।वीडियो 20 जून की रात 12:30 की है। इंदिरापुरम के NH 9 का मामला है@Uppolice @Gzbtrafficpol pic.twitter.com/GF4sQj3xpc
— Lokesh Rai (@lokeshRlive) June 20, 2023
ट्विटर से प्राप्त शिकायत का संज्ञान लेते हुए, चालानी कार्यवाही की गई। pic.twitter.com/7HGAhqfkPF
— Ghaziabad Traffic Police (@Gzbtrafficpol) June 21, 2023
Also Read..
Imran Khan | ఇమ్రాన్ ఖాన్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ
Buddhadeb Bhattacharya | పురుషుడిలా మారనున్న బెంగాల్ మాజీ సీఎం కుమార్తె
Kerala | విడాకులపై కోర్టు తీర్పుతో అసంతృప్తి.. జడ్జి కారు ధ్వంసం చేసిన భర్త
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

