Viral Video : వ్యక్తి హింసిస్తున్న కుక్కను కాపాడిన ఆవు! వీడియో వైరల్
Viral Video : అచ్చం అలాగే ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిని తన కొమ్ములతో పొడిచి ఆయన చేతుల్లో నుంచి కుక్కను కాపాడిందో గోవు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుశాంత నంద...

(Viral Video) జంతువులను హింసించే మృగాళ్లను మనం చాలా మందినే చూసి ఉంటాం. మూగజీవాలని రాళ్లు, కర్రలతో దాడి చేస్తూ పైశాచిక ఆనందం పొందుతారు. పక్కన ఉన్నవారు చెప్పినా వినిపించుకోకుండా నీచంగా వ్యవహారిస్తుంటారు. ఇలాంటి వీడియోలు ఇప్పటికే మనం చాలా చూసి ఉంటాము. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను భవంతి పైనుంచి కిందకు పడేసిన వీడియో కూడా వైరల్ అయింది. అచ్చం అలాగే ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిని తన కొమ్ములతో పొడిచి ఆయన చేతుల్లో నుంచి కుక్కను కాపాడిందో గోవు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుశాంత నంద పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డుపై ఉన్న కుక్కను హింసిస్తున్నాడు. దాని చెవులను పట్టుకొని పైకి లాగుతూ హింసిస్తున్నాడు. దాంతో నోరులేని ఆ మూగజీవం బాధపడలేక అరుస్తున్నది. ఓ మూర్ఖుడి చేతిలో హింసకు గురవుతున్న కుక్కకు గమనించిన ఓ ఆవు.. వెంటనే వచ్చి ఆ వ్యక్తిని కుమ్మింది. తన రెండు కొమ్ములతో ఆ వ్యక్తిని పైకి లేపి కింద పడేసి గాయపరిచింది.
మానవత్వం లేని మనుషులు ఈ వీడియో చూసి చాలా నేర్చుకోవాలి.. కర్మ ఫలం అనుభవించక తప్పదంటూ అటవీ శాఖ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. ‘మనుషులకన్నా మూగజీవాలు నయం’, ‘కర్మఫలం అనుభవించాల్సిందే’.. ‘ఒక మూగజీవి బాధ మరో మూగజీవికే అర్థం అవుతుంది’.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మూగజీవాలను హింసించొద్దని ఆవు నేర్పిన పాఠం.. మనకందరికీ గుణపాఠం కావాల్సిందే!
Karma 🙏🙏 pic.twitter.com/AzduZTqXH6
— Susanta Nanda IFS (Retd) (@susantananda3) October 31, 2021
ఇవి కూడా చదవండి..
15 వేల కోట్ల బైక్ బాట్ కుంభకోణం బట్టబయలు
నా చర్మంతో జగన్‌కు చెప్పులు కుట్టించినా రుణం తీరదు : నారాయణ స్వామి
సీక్రెట్‌గా క్వాంటం సూపర్ కంప్యూటర్ తయారుచేసిన డ్రాగన్
ఒకటి, రెండు, మూడు సార్లు కాదు.. ఒకేసారి 20 లాటరీ ప్రైజ్‌లు కొట్టాడు
బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం
ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఎల్లుండి నుంచి నామినేషన్లు
వైద్యరంగంలో మానవ వనరుల కొరతను అధిగమిద్దాం: వెంకయ్యనాయుడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

