Narayana Swamy: నా చర్మంతో జగన్‌కు చెప్పులు కుట్టించినా రుణం తీరదు : నారాయణ స్వామి
Narayana Swamy : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. తన చర్మంతో సీఎం జగన్‌కు...

విజయవాడ : (Narayana Swamy) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. తన చర్మంతో సీఎం జగన్‌కు చెప్పులు కుట్టించి ఇచ్చినా ఆయన రుణం తీరదని ఆయన వ్యాఖ్యానించారు. వాణిజ్యపన్నులు, రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖలను ఆర్థిక శాఖ కిందకు తెచ్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వం తాజాగా డిప్యూటీ సీఎం వద్ద ఉన్న వాణిజ్యపన్నుల శాఖను తొలగించింది. దాంతో ప్రస్తుతం ఆయన వద్ద ఎక్సైజ్ శాఖ ఒక్కటే ఉన్నది. వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక మంత్రి బుగ్గన కిందకు తీసుకొచ్చారు.
ఈ పరిణామంపై ఇవాళ మీడియాతో మాట్లాడిన నారాయణస్వామి.. జగన్ పాలనలోనే దళితులకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా నిజమైన స్వాతంత్య్రం వచ్చిందన్నారు. తనకు డిప్యూటీ సీఎం పదవిని అప్పగించి తన స్థాయిని పెంచారని, తన చర్మంతో జగన్‌కు చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చుకోలేనన్నారు. జగన్ మానవత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. జగన్ పాలనను దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుంటుందని ప్రశంసలు కురిపించిన ఆయన.. దళితులను చంద్రబాబులాగా అవమానించడం మీరు చూశారా? అని ప్రశ్నించారు. వచ్చే ఏడాది నిరుపేద దళితులకు భూ పంపిణీ చేయమని జగన్‌కు సూచించగా ఆయన సానుకులంగా స్పందించారని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
సీక్రెట్‌గా క్వాంటం సూపర్ కంప్యూటర్ తయారుచేసిన డ్రాగన్
ఒకటి, రెండు, మూడు సార్లు కాదు.. ఒకేసారి 20 లాటరీ ప్రైజ్‌లు కొట్టాడు
బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం
ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఎల్లుండి నుంచి నామినేషన్లు
వైద్యరంగంలో మానవ వనరుల కొరతను అధిగమిద్దాం: వెంకయ్యనాయుడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

