ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి షాక్!
కాంగ్రెస్ పార్టీ| ఖమ్మం కార్పొరేషన్లో పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. సీపీఐతో కలిసి అన్ని స్థానాల్లో పోటీచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ.. ఎన్నికలకు ముందే మరో డివిజన్‌ను సొతం చేసుకున్నది.

ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్లో పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. సీపీఐతో కలిసి అన్ని స్థానాల్లో పోటీచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ.. ఎన్నికలకు ముందే మరో డివిజన్‌ను సొతం చేసుకున్నది. ఇప్పటికే కార్పొరేషన్ పదో డివిజన్లో పార్టీ అభ్యర్థి చావా మాధురి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా 18వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అయినాల పద్మ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ డివిజన్ బరిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవడంతో టీఆర్ఎస్ పార్టీ మాత్రమే మిగిలింది. దీంతో ఆ స్థానం ఏకగ్రీవం కానుంది.
నేటితో ముగియనున్న ప్రచారం
రాష్ట్రంలో మినీపురపోరుకు సంబంధించిన ఎన్నికల ప్రచారం నేటితో తెరపడుతుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికలు జరుగుతున్న గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటిలతోపాటు లింగోజిగూడ సహా ఇతర ప్రాంతాల్లో ఉపఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. కరోనా నేపథ్యంలో 72 గంటల ముందే అంటే మూడు రోజుల ముందే ప్రచారం ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ కన్నుమూత
ఎమ్మెస్సార్ మృతిపట్ల వినోద్ కుమార్ సంతాపం
జై తెలంగాణకు 17 ఏండ్లు
ఊపిరులూదినా.. ప్రాణం నిలువలే!
50 ఏండ్లు పనిచేసిన దవాఖానలో వెంటిలేటర్ దొరక్క వైద్యుడి మృతి
కరోనాకు ‘పొగ’!
ఇంటికి ఎవర్నీ రానివ్వొద్దు!
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

