Nallamala Forest | అచ్చంపేట రూరల్ : నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నల్లమలలో జలపాతం కనువిందు చేస్తున్నది. శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా వెలిసిన ఉమామహేశ్వరాలయం వద్ద కొండపై నుంచి కిందికి జాలువారుతున్న జలాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. భక్తులు స్వామి దర్శనభాగ్యం అనంతరం జలపాతం వద్ద సేద తీరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Srisailam | శ్రీశైలంలో భారీ వర్షాలు.. భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలి : ఈవో
T20 World Cup | వరల్డ్ కప్ ట్రోఫీకి ప్రత్యేక పూజలు, హారతి.. ఎక్కడంటే..?
TGSRTC | రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ రికార్డు.. వరుసగా మూడు రోజులు 100 శాతం ఆక్యుపెన్సీ నమోదు