యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిష్టి బొమ్మ దహనం
దిష్టి బొమ్మ దహనం | కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని అక్రమంగా నిర్భందించడాన్ నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ నేతలు దహనం చేశారు.

రాజన్న సిరిసిల్ల : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న రైతులను ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర మంత్రి కారుతో గుద్ది చంపారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు.
బాధిత కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని అక్రమంగా నిర్భందించడాన్ నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
లఖింపుర్ ఖేరి ఘటనపై మంత్రి కేటీఆర్ షాక్
Crime news |ఐలాపూర్ చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
విహారంలో విషాదం..నీటిలో మునిగి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

