విహారంలో విషాదం..నీటిలో మునిగి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
క్రైం న్యూస్ | కొంగల వాటర్ ఫాల్స్ వద్దగల ధూషాపాటి లొద్ది జలపాతంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి హైదరాబాద్‌కు చెందిన రాహుల్ పెంట (23) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు.

ములుగు : విహారం వారి పాలిట విషాదాన్ని మిగిల్చింది. సరదాగా స్నేహితులతో కలిసి ప్రకృతి అందాలను వీక్షించాలని వెళ్లిన అతడిని నీళ్ల రూపంలో మృత్యువు వెంటాడింది. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగల వాటర్ ఫాల్స్ వద్దగల ధూషాపాటి లొద్ది జలపాతంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి హైదరాబాద్‌కు చెందిన రాహుల్ పెంట (23) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు.
కొంగాల గ్రామ అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతం వద్దకు ఎవరు వెళ్లకూడదని స్థానికులు చెప్పినా వినకుండా రాహుల్ అతడి స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు నీళ్లలోకి దిగాడు.
ప్రమాదవశత్తు రాహుల్ నీటిలో మునిగి మృతి చెందాడు. జాలరుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
లఖింపుర్ ఖేరి ఘటనపై మంత్రి కేటీఆర్ షాక్
Crime news |ఐలాపూర్ చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
samantha: సమంత- నాగ చైతన్య విడాకులపై సామ్ ఫాదర్ స్పందన ఇదే..!
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

