గాంధీభవన్‌లోకి నిరుద్యోగులకు ‘నో ఎంట్రీ’
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకమాట, అధికారంలోకి రాగానే మరో మా ట అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ నేతల ని ర్వాకం. కంచెలపాలన బద్దలు కొట్టామని గొప్పగా చెప్పే కాంగ్రెస్ నేతలు నేడు నిరుద్యోగులకు కంచెలు అడ్డుగా పెడ్తున్నారు. సమస్యలు విన్నవించేందుకు వెళ్లిన నిరుద్యోగులతో కనీసం మాట్లాడేందుకు కూ డా ఇష్టపడలేదు.
- సమస్యలు చెప్పేందుకు వచ్చినోళ్లను భవన్ గేటు వద్దనే అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకమాట, అధికారంలోకి రాగానే మరో మా ట అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ నేతల ని ర్వాకం. కంచెలపాలన బద్దలు కొట్టామని గొప్పగా చెప్పే కాంగ్రెస్ నేతలు నేడు నిరుద్యోగులకు కంచెలు అడ్డుగా పెడ్తున్నారు. సమస్యలు విన్నవించేందుకు వెళ్లిన నిరుద్యోగులతో కనీసం మాట్లాడేందుకు కూ డా ఇష్టపడలేదు. గాంధీభవన్‌లో నిరుద్యోగులకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంపుపై విజ్ఞప్తి చేసేందుకు నిరుద్యోగులు గాంధీభవన్‌కు వెళ్లారు.
‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో ఉన్న కాం గ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో చైర్మన్, మం త్రి శ్రీధర్‌బాబును కలిసేందుకు యత్నించారు. గాంధీభవన్ వద్ద మోహరించిన పోలీసులు నిరుద్యోగులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎన్నికలముందు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భ ర్తీ చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్, గెలిచిన తర్వాత ఇప్పుడు కనీసం కలిసేందు కు కూడా సమమయం ఇవ్వడంలేదని యువకులు మండిపడ్డారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడితే తగిన బుద్ధి చెప్తామని నిరుద్యోగులు హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

