హనుమకొండ : హనుమకొండ(Hanumakonda) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి (Women killed)చెందారు. ఈ విషాదకర సంఘటన ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలు ఇటకాల నిర్మల, సోలంక రమ కల్లు మండపం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా పిడుగు(lightning) పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్మల, రమ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
MLA Sabitha | సురేఖమ్మ.. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది : సబితా ఇంద్రారెడ్డి
YSR | సమంత చెప్పిందా..? నాగచైతన్య చెప్పిండా నీకు..? కొండా సురేఖపై వైఎస్సార్ ఫైర్
KTR | కొండా సురేఖ దొంగ ఏడుపులు.. పెడబొబ్బలు దేనికి..? ప్రశ్నించిన కేటీఆర్