జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో స్వచ్ఛంద లాక్డౌన్
లాక్డౌన్| కరోనా కేసులు అధికమవుతుండంతో జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలుచేస్తున్నారు. జిల్లాలోని పెగడపల్లి మండలం బతికపల్లిలో గత కొన్నిరోజులు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

జగిత్యాల: కరోనా కేసులు అధికమవుతుండంతో జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలుచేస్తున్నారు. జిల్లాలోని పెగడపల్లి మండలం బతికపల్లిలో గత కొన్నిరోజులు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి పాలకమండలి అత్యవసరంగా సమావేశమై.. గ్రామంలో రెండు వారాలపాటు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. దీంతో నేటి నుంచి ఈనెల 26 వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని గ్రామ సర్పంచ్ శోభారాణి ప్రకటించారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఉదయం 6 నుంచి 11 గంటల వరకు దుకాణాలు తెరచుకోవచ్చని, 11 గంటల తర్వాత దవాఖానలు, మెడికల్ దుకాణాలు మినహా అన్నీ మూసివేయాలని, ఒకవేళ తెరిచి ఉంచితే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజలు మాస్కు లేకుండా ఎట్టిపరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో తిరగడానికి వీల్లేదని, నిబంధనలను అతిక్రమించినవారికి జరిమానా విధిస్తామని ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
వింత ఆచారం: దున్నపోతుతో తొక్కించుకుంటే మంచి జరుగుతుందట..!
నాకు పాజిటివ్ వచ్చిందా.. పకోడీలు వేశాక వస్తాలే..!
కోవిడ్ టీకా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి: రాహుల్ గాంధీ
కరోనా కల్లోలం.. ఇండియాలో కొత్తగా 1.69 లక్షల కేసులు
లవ్ జిహాద్ నిజం.. ఇండియాను హిందూ దేశంగా ప్రకటించండి: పీసీ జార్జ్
నూకాలమ్మ జాతరలో గిరినాగు ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన జనం..!
ఆవిష్కరణ పంపండి.. రూ. 5లక్షలు పొందండి
సన్‌రైజర్స్‌ను చీర్ చేసిన ఈ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసా?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

