రాష్ట్రంలో కొత్తగా 2251 కరోనా కేసులు
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శనివారం రాత్రి వరకు 3 వేలకుపైగా నమోదవగా, తాజాగా అంతకంటే వెయ్యి తక్కువ కేసులు రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మరో 2251 మందికి కరోనా వైరస్ సోకింది. కొత్తగా 565 మంది మహమ్మారి బారినుంచి బయటపడగా, మరో ఆరుగురు మరణించారు.

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శనివారం రాత్రి వరకు 3 వేలకుపైగా నమోదవగా, తాజాగా అంతకంటే వెయ్యి తక్కువ కేసులు రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మరో 2251 మందికి కరోనా వైరస్ సోకింది. కొత్తగా 565 మంది మహమ్మారి బారినుంచి బయటపడగా, మరో ఆరుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,29,529కి చేరింది. ఇప్పటివరకు 1765 మంది మరణించగా, 3,05,900 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. మరో 21,864 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 14,431 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53 శాతం ఉండగా, రికవరీ రేటు 92.82 శాతంగా ఉన్నదని తెలిపింది.
కొత్తగా నమోదైన పాజటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 355, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 258, నిజామాబాద్ 244 చొప్పున ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో రోజురోజుకు వైరస్ విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కరోనా పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నది. నిన్న ఒక్కరోజే 79,027 నమూనాలను పరీక్షించింది. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,10,68,003కు చేరిందని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సంప్రదాయ ఆహారానికే జై!
నేడు జగిత్యాలకు కిసాన్ రైలు.. ఢిల్లీకి మామిడికాయలు తరలింపు
గిరిపుత్రుల అక్షరానికి వారధిగా ప్రభుత్వం.. త్వరలో డిక్షనరీలు
కరోనా కల్లోలం.. ఇండియాలో కొత్తగా 1.69 లక్షల కేసులు
మహా సముద్రం నుండి అదితి ఫస్ట్ లుక్ ఔట్..!
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
ఆవిష్కరణ పంపండి.. రూ. 5లక్షలు పొందండి
తల్లిదండ్రులూ.. బహుపరాక్!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

