మహా సముద్రం నుండి అదితి ఫస్ట్ లుక్ ఔట్..!

టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో మహా సముద్రం ఒకటి. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న ‘మహాసముద్రం’ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా కనిపించనున్నారు.
కొద్ది సేపటి క్రితం మూవీ నుండి అదితిరావు హైదరి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్ . మహా అనే పాత్రలో అదితి చాలా ఇన్నోసెంట్‌గా కనిపిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

