పెన్షన్ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐ పెంపునకు కేంద్రం యోచన

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: పెన్షన్ రంగంలో విదేశీ పెట్టుబడులను 74 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తున్నది. ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. పెన్షన్ రంగంలో ప్రస్తుతం 49 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉన్నది. ఈ పరిమితిని పెంచాలంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) చట్టానికి సవరణలు చేయాలి. దీంతో పాటు ఇదే సవరణ బిల్లు ద్వారా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్టును(ఎన్పీఎస్ ట్రస్టు) పీఎఫ్ఆర్డీఏ నుంచి వేరు చేయనున్నట్టు తెలుస్తున్నది. దీనిని కంపెనీల చట్టం పరిధిలోకి తెచ్చి 15 మంది సభ్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేయనున్నారు. అసంఘటిత రంగంలో ఉన్నవారికి కూడా మెరుగైన పెన్షన్ ఫలాలు అందడం కోసం ఈ నిర్ణయం తీసుకొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Center Government
- FDI
- pension
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

