జోగులాంబ గద్వాల : మద్యం మత్తులో ముగ్గురు యువకులు కత్తులతో పరస్పర దాడులకు పాల్ప డటంతోముగ్గరికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే..గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌక్ సమీపంలోని ఒక లాడ్జీలో ముగ్గురు యువకులు అర్ధరాత్రి వరకు మద్యం సేవించి మాట,మాట పెరిగి ఒకరిపై ఒకరు కత్తులతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు యువకులకు గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ హాస్పిటల్కు తరలించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Pratyusha | దివగంత నటి ప్రత్యూష బయోపిక్.. ప్రధాన పాత్రలో నేషనల్ క్రష్
Actor Vijay | పుదుచ్చేరిలో విజయ్ బహిరంగ సభ.. ర్యాలీలోకి తుపాకీతో చొరబాటుకు వ్యక్తి యత్నం..!