హైదారాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రేపటి కేబినెట్ సమావేశం ఎజెండా ఫిక్స్ చేసింది. దాదాపు 35 అంశాలపై మంత్రి మండలి చర్చించనున్నట్టు తెలిసింది. ఎస్సీ వర్గీకరణ, 42% రిజర్వేషన్లపై పేపర్, ఫ్యూచర్ సిటీ డెవెలప్మెంట్ అథారిటీ, యాదాద్రి టెంపుల్ బోర్డు, హెచ్ఎండీఏ యాక్టు, టూరిజం పాలసీ, మైనింగ్ పాలసీ, భూభారతి మార్గదర్శకాలు, బీర్ల ధర పెంచిన విషయం మీద ఎక్సైజ్ శాఖ నోట్, ఎండోమెంట్ యాక్ట్ సవరణ వంటి అంశాలను కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Telangana Weather: తెలంగాణలో రాత్రిపూట తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. రాబోయే 48 గంటలు కూల్ వెదర్
Inter student | పోలీసుల ఔదార్యం.. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి తరలింపు
Singer Kalpana | వెంటిలేటర్‌పై చికిత్స.. కల్పన హెల్త్ బులెటిన్ విడుదల