సోషల్ మీడియాలో వైరల్
కొద్ది గంటల్లోనే తొలగించిన అధికారులు
Telangana | మానవపాడు : జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం శివారులో హైవే-44పై ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లపై కొత్త తెలంగాణ అధికారిక చిహ్నం ప్రత్యక్షమైంది. కాకతీయ తోరణం, చార్మినార్ గుర్తులు లేకుండా చిహ్నం ఉండడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్టీఏ అధికారులపై విమర్శలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే చిహ్నం కనిపించకుండా బారికేడ్లపై మరో రంగు వేశారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రెసిడెన్షియల్ స్కూళ్లకు కూడా రేవంత్ రెడ్డి రాజకీయ రంగు పులిమారు.. హరీశ్‌రావు ధ్వజం
KTR | కేవలం బ్లాక్ మెయిల్ దందా కోసమే ‘హైడ్రా’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | తెలంగాణలో భూముల విలువ ఛూమంతర్ అనగానే పెరగలేదు : కేటీఆర్