Ration Cards | హైదరాబాద్ : నేటి నుంచి హైదరాబాద్‌లో కొత్తగా ఆహార భద్రత కార్డుల(రేషన్) జారీ ప్రక్రియకు సంబంధించిన లబ్దిదారుల దరఖాస్తులపై సర్వే ప్రారంభమవుతుంది. కుల గణన సర్వే దరఖాస్తుల ఆధారంగా రేషన్‌కార్డులు లేని కుటుంబాల జాబితాను తయారు చేశారు. ఈ జాబితా జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ప్రభుత్వం పంపించింది. ఇందులో అర్హులైన వారిని గుర్తించేందుకు క్షేత్ర స్తాయిలో పరిశీలన చేస్తారు. ఇందులో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, సివిల్ సైప్లె అధికారులు ఈ పరిశీలనలో పాలొ్ంగటారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 6.39 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
Cold Wave | గ్రేటర్ హైదరాబాద్‌ను వణికిస్తోన్న చలి.. వృద్ధులు జర జాగ్రత్త..!
TG Highcourt | తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు..!