హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి సంబురాలను(Sankranthi celebrations) ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ సంప్రదాయం ఉట్టిపడేలా ఉత్సవాలు నిర్వహించారు. స్వయంగా ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి సంక్రాంతి వేడుకల్లో పాలుపంచుకున్నారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం.. పాడిపంటలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. కవిత ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..