Kotha Prabhaker Reddy | అరెస్టులు ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనం : ఎమ్మెల్యే కొత్ ప్రభాకర్ రెడ్డి
Kotha Prabhaker Reddy | అటు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలను, ఇటు పోలీసులను ఎవ్వరినీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ చేసుకోనివ్వట్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.
Kotha Prabhaker Reddy | హైదరాబాద్ : అటు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలను, ఇటు పోలీసులను ఎవ్వరినీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ చేసుకోనివ్వట్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. దుర్మార్గంగా అరెస్టు చేయడం ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనం అని పేర్కొన్నారు.
తన నియోజకవర్గానికి తనను వెళ్ళనీయకుండా, ఇంత దారుణంగా పండుగ పూట అని కూడా చూడకుండా గృహ నిర్బంధం చేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యల గురించి ఆలోచన చేయాల్సిన ప్రభుత్వం మాలాంటి ప్రజాప్రతినిధులపైన ఇలా కర్కాషంగా వ్యవహరించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి హౌస్ అరెస్టులు ఎన్నడూ చూడలేదు. తన నియోజకవర్గ పర్యటన నిమిత్తం ఎలాంటి ధర్నాలు రాస్తారోకోలు లేని ఈ పండుగ రోజు ఇలా పోలీస్ శాఖ వారు వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ లాంటిది అని కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Telangana | అక్రమ అరెస్టులతో పోలీసులకు తిప్పలు.. పండుగపూట పరేషాన్ : వీడియో
Harish Rao | కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంలో తప్పేముంది.. ముందు కక్ష సాధింపులు మానుకోండి: హరీశ్‌రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో రోహిత్ నాయుడు ఎలిమినేషన్.. సీక్రెట్ రూమ్‌కు వెళ్లేందుకు నిరాకరించాడా?
YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
Thaman | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాధేశ్యామ్’ నేపథ్య సంగీతం విడుదలకు తమన్ ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

