Delhli CM Atishi : అసెంబ్లీ ఎన్నికలకు (Assembly elections) ముందు ఢిల్లీ సీఎం (Delhi CM) అతిషి (Atishi) కి షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ (Elections code) ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. అతిషి తన వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ వాహనాన్ని వినియోగించారని కల్కాజీ (Kalkaji) నియోజకవర్గ వాసి అయిన కేఎస్ దుగ్గల్ (KS Duggal) గోవింద్‌పురి పోలీస్‌స్టేషన్ (Govindpuri police station) లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
అతిషి వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ వాహనాన్ని సమకూర్చిన సౌత్ ఈస్ట్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంజయ్ కుమార్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోలీసులను ఆదేశించారు. అతిషి ప్రభుత్వ వాహనంలో కల్కాజీ ఆప్ కార్యాలయానికి ఎన్నికల సామాగ్రి తెప్పించినట్లు కేఎస్ దుగ్గల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Atishi nomination | కల్కాజీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. Video
Actress Honey Rose | లైంగిక వేధింపుల కేసులో బాబీ చెమ్మనూర్‌కు బెయిల్
UGC-NET | యూజీసీ నెట్ పరీక్ష వాయిదా.. ఎందుకంటే
Offer | బ్రాహ్మణ జంట నలుగురు పిల్లలను కంటే.. మధ్యప్రదేశ్ బోర్డు వినూత్న ఆఫర్..!
Z-Morh Tunnel | సోన్మార్గ్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఇవీ టన్నెల్ ప్రత్యేకతలు