వ్యాపారంలో వారికి అవకాశం ఇవ్వాలనే మద్యం షాపుల్లో రిజర్వేషన్ విధానం
మద్యం షాపులు | వ్యాపారంలో ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుక కోసమే దేశంలో ఎక్కడా లేనివిధంగా వైన్ షాపులలో సీఎం రిజర్వేషన్లు కల్పించారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

మహబూబ్నగర్ : వ్యాపారంలో ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుక కోసమే దేశంలో ఎక్కడా లేనివిధంగా వైన్ షాపులలో సీఎం రిజర్వేషన్లు కల్పించారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో మద్యం షాపుల రిజర్వేషన్ కేటాయింపు డ్రా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల వ్యవధిలోనే రిజర్వేషన్లు అమలు చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2,620 షాప్స్ కి గాను 756 షాప్స్ కి రిజర్వేషన్లు కల్పించాం.
363 షాప్స్ గౌడ్లకు, 262 ఎస్సీలకు 131 ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన కేటాయించామన్నారు. 756 వైన్ షాప్స్ రిజర్వేషన్ల ప్రాతిపాదికన కేటాయించినట్లు వెల్లడించారు. అప్లికేషన్, లైసెన్స్ ఫీజు పెంచలేదన్నారు. నామమాత్రంగా షాప్స్ సంఖ్యను పెంచినం. ఒక మనిషి ఒకే షాప్ నిబంధన తీసివేశామని మంత్రి పేర్కొన్నారు. గుడుంబా, గంజాయి కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం.
వృత్తి కులాల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. అన్ని కులాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా బలపడాలని సీఎం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన పాకిస్థాన్ బ్యాటర్
బీజేపీ ఏడేళ్ల పాలనలో 9.5లక్షల మంది ఆత్మహత్య : కాంగ్రెస్
Yadadri | యాదాద్రి స్వర్ణతాపడానికి మంత్రి మల్లారెడ్డి రూ.3.10 కోట్లు విరాళం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

