ఢిల్లీలో త్రీవస్థాయిలో వాయుకాలుష్యం
Delhi pollution: Air quality remains in 'severe' category for third day | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. వరుసగా మూడో రోజు తీవ్రస్థాయిలోనే

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. వరుసగా మూడో రోజు తీవ్రస్థాయిలోనే ఉంది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) ప్రకారం.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 432కు చేరింది. దీపావళి రోజున శుక్రవారం గాలి నాణ్యత సూచీ 642కు చేరింది. ఇదిలా ఉండగా.. దీపావళి పండుగ తర్వాత గడిచిన ఐదేళ్లలో తొలిసారిగా వాయుకాలుష్యం కాస్త తక్కువగా ఉన్నది. అయితే పొరుగు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను తగులబెట్టే సంఘటనలు పెరిగాయి.
గాలి అధిక వేగంగా కారణంగా ఏక్యూఐ 449కి చేరి కాస్త మెరుగుపడింది. ఆదివారం ఉదయం 436కు చేరగా.. సాయంత్రానికి మరింత మెరుగైంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వాయు కాలుష్యానికి సంబంధించిన డేటాను ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. నేషనల్ క్యాపిటల్ రీజియన్, నోయిడా, గురుగ్రామ్‌లోనూ కాలుష్య స్థాయి ఆందోళనకరంగా ఉన్నది. నోయిడాలో ప్రమాదకర కేటగిరిలో గాలి నాణ్యత సూచీ 575, గురుగ్రామ్‌లో 478 వద్ద ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

