దుగ్గొండి, జూన్, 17: ఇటీవల ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ ఫలితాల్లో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామానికి చెందిన కర్రు రసజ్ఞ సత్తా చాటింది. హైదరాబాద్లోని శ్రీ చైతన్య ఐఐటి అకాడమీ హయత్ నగర్ క్యాంపస్లో మొదటి సంవత్సరం చదువుతున్నది. కాగా, ఎంపీసీ మొదటి సంవత్సరం విభాగంలో 470 మార్కులకు గాను 469 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థిని రసజ్ఞను పలువురు అధ్యాపకులు, గ్రామస్తులు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
KTR | కేటీఆర్ అన్న నా కుటుంబాన్ని ఆదుకో.. కాంగ్రెస్ నేత అరాచకాలతో బీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం
Rana Naidu | బాహుబలిని ఎందుకు చంపావు?.. కట్టప్పని అడిగిన రానా నాయుడు.. వీడియో
Paya | పాయాను తరచూ తింటే కలిగే లాభాలు ఇవే.. ఈ వ్యాధులు ఉన్నవారు తినకూడదు..!