బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత
మంత్రి సత్యవతి రాథోడ్ | సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లల సంక్షేమానికి, భద్రతకు చేపట్టిన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూ.. వారికి అండగా నిలుస్తున్నాయి.

మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లల సంక్షేమానికి, భద్రతకు చేపట్టిన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూ.. వారికి అండగా నిలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున లైంగికదాడికి గురైన బాధిత కుటుంబాలకు మహిళా, శిశు సంక్షేమ తరపున గిరిజన, స్త్రీ, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆర్థిక సాయం అందించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో బాధిత కుటుంబాలకు చెక్కులను అందించారు.
ఇటీవల జిల్లాకు చెందిన మహిళ లైంగిక దాడికి గురైన నేపథ్యంలో ఆమె కుటుంబానికి నేడు 25,000 రూపాయల చెక్కును అందించారు. ఆమెకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం, వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇటీవల లైంగిక దాడికి గురై, హత్య కావించబడిన మోడు ఉష కుటుంబానికి మొదటి విడత 25 వేల రూపాయలు చెక్కును అందించారు.
కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ జిల్లా సంక్షేమ అధికారి సబిత, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సోనూ సూద్‌ను కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర
ఏరువాకను ప్రారభించిన మంత్రి పువ్వాడ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
జగిత్యాలను అభివృద్ధిలో ముందంజలో నిలుపాలి
అయ్యగారిపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

