Aghori : వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయం (Rajanna Temple) లోని దర్గాను కూల్చివేస్తానన్న అఘోరీ (Aghori) తన శపథం నెరవేర్చుకోవడంలో విఫలమైంది. ఆలయం వైపు బయలుదేరిన అఘోరీని తంగళ్ళపల్లి మండలం (Thangallapally Mandal) జిల్లెల్ల గ్రామ (Jillella village) శివారులో పోలీసులు ఆపివేశారు. దాంతో దర్గాను కూల్చేవేయాలన్న ఆమె ప్రయత్నం విఫలమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలోగల దర్గాను కూల్చివేస్తానని ఇటీవల అఘోరీ హెచ్చరించారు. ఫిబ్రవరి 3న రాజన్న సన్నిధికి వస్తానని, దర్గాను కూల్చివేస్తానని అఘోరీ ముందే చెప్పారు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వేములవాడ పట్టణానికి నలువైపులా మోహరించారు. జిల్లా సరిహద్దులోని జిల్లెల్ల గ్రామం వద్ద ఆమెను అడ్డుకున్నారు.
Delhi elections | ఢిల్లీలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. 5న పోలింగ్‌కు సర్వం సిద్ధం
Crime news | భర్త వేధింపులు భరించలేకే విష్ణుజ ఆత్మహత్య.. అందంగా లేవంటూ బైక్ ఎక్కించుకోలేదు..!
Crime news | శృంగారం వేళ అతడిని ఊపిరాడకుండా చేసి చంపిన మహిళ.. ఎందుకంటే..!
MLC Election | ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే నామినేషన్లు షురూ
Election Commission | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
Supreme Court | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత.. సుప్రీంకోర్టుకు కేటీఆర్
Shakeel Ahmad Khan | కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య.. Video