సోమవారం 01 జూన్ 2020
Telangana - May 03, 2020 , 01:51:33

ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు అండ

ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు అండ

  • ఇంటికే పండ్లు మంచి ప్రయోగం: మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ కేపీహెచ్‌బీ కాలనీ: కరోనా కష్టకాలంలో ప్రజలకు ఇంటి వద్దకే పండ్లను అందిస్తూ రైతులకు అండగా నిలిచే ప్రయోగం బాగున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పా రు. శనివారం మూసాపేటలోని వాక్‌ఫర్‌ వా టర్‌ సంస్థ పండ్ల ప్యాకింగ్‌ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రూ.300కు ఆరు రకాల పండ్లతో కాంబోప్యాక్‌, రూ.300కే ఐదుకేజీల సేంద్రియ, ప్రత్యేక రకాల మా మిడి పండ్లు అందిస్తున్నామని తెలిపారు. 8875 351555కు మిస్డ్‌కాల్‌ ఇవ్వడం లేదా tfresh.org ద్వారా  బుకింగ్‌ చేసుకోవచ్చని ‘వాక్‌ఫర్‌ వాటర్‌ సంస్థ’ తెలిపింది.


logo