నాయీ బ్రాహ్మణులు, రజకులు సమాజ సేవకులు
మంత్రి కొప్పుల | నాయీ బ్రాహ్మణులు, రజకులు సమాజ సేవకులని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

కరీంనగర్ : నాయీ బ్రాహ్మణులు, రజకులు సమాజ సేవకులని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంట స్వర్ణ గార్డెన్లో ఏర్పాటు చేసిన నాయీ బ్రాహ్మణ, రజక నాయకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అథిగా హాజరై మాట్లాడారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాయీ బ్రాహ్మణులు, రజకులు సమాజ సేవకులు. అందుకే వీరికి సేవ చేస్తే సమాజానికి సేవ చేసినట్లేనని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీల తర్వాత పేదరికంలో ఉన్నది ఈ రెండు కులాలే అన్నారు. వీరు 90 శాతం కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తారని మంత్రి తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో వీరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
త్వరలో సోమశిల- సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం
న్యాయవాది వృత్తిలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అసంపూర్తి పనులు సత్వరమే పూర్తి చేయాలి
మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గండ్ర
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

