హరితహారాన్ని విజయవంతం చేయాలి
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి | ఏడో విడుత హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధికారులకు సూచించారు.

రంగారెడ్డి : ఏడో విడుత హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధికారులకు సూచించారు. అటవిశాఖ రేంజ్ అధికారి జే విష్ణువర్ధన్తో కలిసి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి గ్రామాలు, మున్సిపల్ వార్డుల వారీగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలని చెప్పారు. మొక్కలు నాటి, సంరక్షించేందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం సమకూరుస్తున్నందున ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.
హరితహారంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఇబ్బందులు తెలెత్తుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత నాలుగు దఫాల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రత్యేక చొరురవతో మొక్కల పెంపకం ఒక యజ్ఞంలా సాగుతున్నదని ప్రశంసించారు. రైతులు తమకున్న పొలంలో కనీసం పదిశాతం చెట్ల పెంపకానికి కేటాయించేలా వారిని చైతన్యపరచాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజ్రాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
న్యాయవాది వృత్తిలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అసంపూర్తి పనులు సత్వరమే పూర్తి చేయాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

