సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 08:27:34

క‌ల్లు తాగిన కోతి.. న‌వ్వుకున్న జ‌నం..

క‌ల్లు తాగిన కోతి.. న‌వ్వుకున్న జ‌నం..

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో తాటి చెట్టు పైకి ఎక్కిన ఓ కోతి కల్లు తాగింది. బుధవారం మధ్యాహ్నం అటుగా వచ్చిన కోతికి దాహమైందో.. ఏమోగాని చెట్టుపైకి ఎక్కి కుండలోని కల్లు రుచి చూసింది. క‌ల్లు తాగిన కోతి అనే నానుడిని నిజం చేసింది ఆ కోతి. తాటి చెట్టెక్కి కోతి క‌ల్లు తాగ‌డంతో గీత కార్మికులతో పాటు స్థానికులు న‌వ్వుకున్నారు. 

- కోటపల్లి