Cancer | ఉప్పు ఎక్కువ తింటే క్యాన్సర్ ముప్పు
ఉప్పు ఎక్కువ తినేవారికి చేదు వార్త చెప్పారు వియెన్నా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఉప్పు పొదుపుగా వాడే వారితో పోలిస్తే ఉప్పు ఎక్కువగా తినే వారిలో కడుపు క్యాన్సర్ ముప్పు 41 శాతం అధికంగా ఉంటుందని వీరు గుర్తించారు.
- వియెన్నా యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
Cancer | లండన్, మే 10: ఉప్పు ఎక్కువ తినేవారికి చేదు వార్త చెప్పారు వియెన్నా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఉప్పు పొదుపుగా వాడే వారితో పోలిస్తే ఉప్పు ఎక్కువగా తినే వారిలో కడుపు క్యాన్సర్ ముప్పు 41 శాతం అధికంగా ఉంటుందని వీరు గుర్తించారు.
అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) సూచనల ప్రకారం రోజుకు ఒక మనిషి 2,300 ఎంజీ సోడియం కంటే ఎక్కువ తీసుకోవద్దని, ఇది ఒక్క టేబుల్‌స్పూన్ ఉప్పుతో సమానమని, అయితే, అమెరికన్లు సగటున రోజుకు 3,400 ఎంజీ సోడియం తీసుకుంటున్నారని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Cancer
- cancer risk
- fda
- Mg sodium
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

