BRS Whips : రాష్ట్రంలోని చట్టసభల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) విప్‌లు (Whips) గా సత్యవతి రాథోడ్ (Satyawati Rathore), కేపీ వివేకానంద్ గౌడ్ (KP Vivekanand Goud) నియమితులయ్యారు. శాసన మండలి (Council) లో పార్టీ విప్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను, శాసన సభ (Assembly) లో పార్టీ విప్‌గా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్‌ను నియమించారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. సత్యవతి రాథోడ్, కేపీ వివేకానంద్ గౌడ్లకు విప్ పదవులు కట్టబెట్టాలని నిర్ణయించారు. అధినేత నిర్ణయం మేరకు పార్టీ వారిని విప్‌లుగా నియమించింది. అనంతరం వారు తమ నియమాక పత్రాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Party working president) కేటీఆర్ (KTR) తో కలిసి వెళ్లి స్పీకర్‌కు అందజేశారు.
MLA Prashant Reddy | అసెంబ్లీని వాయిదా వేయడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
MLA Talsani | ఇంతటి బాధ్యతారాహిత్య ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు : ఎమ్మెల్యే తలసాని
Harish Rao | ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?.. అసెంబ్లీ వాయిదాపై హరీశ్‌రావు ఆగ్రహం