కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, విప్ వివేకానందగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణభవన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
BRS Whips | శాసన మండలి (Council) లో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను, శాసన సభ (Assembly) లో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్‌ను నియమించారు.
KP Vivekanand Goud | సీఎం రేవంత్ రెడ్డి చెప్పే మాటల ముందు కల్కి సినిమా కూడా పనికి రాదు అని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి మార్పు అనే పిచ్చిలో పడిపోయాడు అని ఆయ�