మెడికల్ హబ్‌గా మారనున్న మహబూబ్‌నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | భవిష్యత్‌లో మహబూబ్‌నగర్ మెడికల్ హబ్‌గా మారనుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

మహబూబ్‌నగర్ : భవిష్యత్‌లో మహబూబ్‌నగర్ మెడికల్ హబ్‌గా మారనుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ స్థలం పత్రాలను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం వైద్య శాఖకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఇవాళ మంచిరోజు అన్నారు.
సమైక్య రాష్ట్రంలో సరైన వైద్యం అందక హైదరాబాద్ తీసుకెళ్తుంటే మధ్యలోనే చనిపోయేవారు.
కలెక్టరేట్‌ను దవాఖానగా మారుద్దామని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త కలెక్టరేట్ కు మారిన తరువాత ఇక్కడ పని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. 300 కోట్ల రూపాయలతో హాస్పిటల్‌ను ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. త్వరలోనే టెండర్లు పిలుస్తాం.
ఆర్టీసీ బస్ స్టాండ్‌కు ఎదురుగా..ఇంత పెద్ద స్థలం పేద ప్రజల ఆరోగ్యం కాపాడుకునేందుకు దవాఖానను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అడగగానే హాస్పిటల్ ఏర్పాటకు అంగీకరించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
వైరల్ వీడియో : కారు డ్రైవర్‌కు చుక్కలు చూపించిన మహిళ!
కీలక అంశాలపై చర్చకు మోదీ సర్కార్ వెనుకంజ!
Tokyo Olympics: చరిత్రలో ఇంతకు మించిన విజయం ఉండదేమో..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

