వైరల్ వీడియో : కారు డ్రైవర్‌కు చుక్కలు చూపించిన మహిళ!

లక్నో : యూపీలోని లక్నో నడివీధిలో ఓ మహిళ కారు డ్రైవర్‌ను కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళను అడ్డగించిన వ్యక్తిపైనా ఆమె దురుసుగా వ్యవహరించింది. మహిళ తీరును తప్పుపట్టిన నెటిజన్లు ట్విటర్లో అరెస్ట్లక్నోగర్ల్ అనే హ్యాషట్యాగ్తో యూజర్లు ట్రెండ్ చేస్తున్నారు. యూపీ రాజధాని లక్నోలోని అవధ్ క్రాస్‌రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మేఘ్ అప్డేట్స్ అనే ఖాతా ద్వారా ఈ వీడియో తొలుత ట్విటర్లో పోస్ట్ చేశారు.
లక్నోలోని అవధ్ క్రాసింగ్ వద్ద కారు డ్రైవర్‌ను మహిళ అదే పనిగా దాడి చేసిందని, ఎందుకు కొడుతున్నారో చెప్పాలని అడుగుతున్నా వినిపించుకోకుండా ఆమె అతడి మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసిందని ట్విటర్ యూజర్ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు. కారు డ్రైవర్ తనను ఢీ కొట్టడంతోనే తాను అతడికి బుద్ది చెప్పానని ఆమె చెబుతుండటం వినిపించింది.
Viral Video: A Girl Continuously Beating a Man (Driver of Car) at Awadh Crossing, Lucknow, UP and allegedly Damaging his Phone inspite of him asking for Reason pic.twitter.com/mMH7BE0wu1
— Megh Updates 🚨™ (@MeghUpdates) July 31, 2021
మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి మహిళ తప్పు ఉందని తేలితే ఆమెపై చర్యలు చేపట్టాలని పలువురు నెటిజన్లు కోరారు. ఇక అక్కడే ఉన్న కానిస్టేబుల్ మహిళను అడ్డుకోకుండా చూస్తూ ఊరుకోవడం సరికాదని వారిద్దరిపై చర్యలు చేపట్టాలని మరికొందరు యూజర్లు డిమాండ్ చేశారు.
Even the Person who came to Save the Cab Driver was Assaulted in these undated Viral Videos.
— Megh Updates 🚨™ (@MeghUpdates) July 31, 2021
She can be heard saying the Car Hit her pic.twitter.com/CXuUoBaLUj
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- Girl
- Lucknow
- trending
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

