America | హైదరాబాద్ : అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో చైతన్యపురికి చెందిన రవితేజ మృతి చెందాడు. అతని మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మాస్టర్స్ చదివేందుకు 2022లో రవితేజ అమెరికా వెళ్లినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Donald Trump | అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా.. అక్రమ వలసలపై ట్రంప్ సంచలన ప్రకటన
Joe Biden | అమెరికా అధ్యక్షుడిగా చివరి రోజు.. జో బైడెన్ ఎక్కడ గడిపారంటే?
Gaza Strip | గాజాలో ఘన స్వాగతం.. 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్