e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News ఈఎంఆర్ఎస్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఈఎంఆర్ఎస్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఈఎంఆర్ఎస్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

హైద‌రాబాద్ : ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ సొసైటీ(ఈఎంఆర్ఎస్‌) అర్హులైన అభ్య‌ర్థుల నుండి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తుంది. రాష్ట్రంలోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆరో తరగతికి ప్రవేశానికి అర్హత ఉన్న అభ్యర్థుల నుండి శ‌నివారం ద‌రఖాస్తుల‌ను ఆహ్వానించింది. ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. ఆన్‌లైన్ దరఖాస్తులను మే 3 నుండి మే 31వ తేదీ వరకు సమర్పించవచ్చు. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు https://www.telanganaemrs.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈఎంఆర్ఎస్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ట్రెండింగ్‌

Advertisement