విద్యార్థులే దేశానికి ఆశాకిరణాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బుధవారం భద్రగిరికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్యే�
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెం దిన సమ్మక్క సారలమ్మ వంటి జాతరలు సమాజంలో విలువలు పెంపొందింపజేయడానికి దోహదపడతాయని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పేర్కొన్నారు. రామప్ప ఆలయంలో శిల్పసంపద అద్భుతమని కొనియాడారు.