నేడు టీజీయూజీసెట్ ఫలితాలు
టీజీయూజీసెట్|

హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీయూజీసెట్ ఫలితాలను శుక్రవారం విడుదల కానున్నాయి. ఈ నెల 19 నుంచి 21 వరకు తొలివిడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇంటర్ మార్కుల మెమో, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.
25న ఏకలవ్య ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో చేరేందుకు ఈ నెల 25న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు http://telangana emrs.in నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

