పదిహేనేండ్లుగా పని చేస్తున్న తమను ఎలాంటి బలమైన కారణం లేకుండా తొలగించడం అన్యాయమని ఇటీవల దుమాల ఈఎంఆర్ఎస్ నుంచి తొలగించిన సిబ్బంది పాఠశాల ముందు గడ్డిమందు డబ్బాతో నిరసన తెలిపారు.
పశ్చిమ బెంగాల్ - నేపాల్ సరిహద్దులోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్న సందక్పు శిఖరాన్ని జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల (ఈఎంఆర్ఎస్) గిరిపుత్రికలు అధిరోహించారు.
గురుకుల విద్యాలయాలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీస్తూ విద్యతోపాటు సాంస్కృతిక ప్రతీకలుగా నిలుస్తున్నాయని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
‘ఈఎంఆర్ఎస్' రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో కల్వకుర్తి చాంపియన్గా నిలిచింది. గురువారం జరిగిన బాలుర అండర్-19 ఫైనల్లో బాలానగర్పై కల్వకుర్తి విజయం సాధించింది. మూడో రోజు 17 రకాల క్రీడల్లో హోరాహోరీ పోర�