సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 18:34:58

కొండగట్టులో భక్తుల రద్దీ

కొండగట్టులో భక్తుల రద్దీ

జగిత్యాల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ ఈవో చంద్రశేఖర్‌ నేతృత్వంలో భక్తులకు శానిటేషన్‌ చేశారు. థర్మల్‌ టెస్ట్‌లు నిర్వహించాకే ఆలయంలోకి అనుమతించారు. సుమారు పది వేల మంది భక్తులు అంజన్నను దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.