వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు(Warangal Enumamula Agriculture Market) మర్చి, తెల్ల బంగారం పోటెత్తింది. వరుస సెలవుల అనంతరం వారం రోజుల తర్వాత మార్కెట్ యార్డు తెరుచుకోవండతో తమ పంటలను విక్రయించేందుకు రైతులు భారీగా పత్తి, మిర్చి బస్తాలతో(Crops flooded) తరలివచ్చారు. కాగా, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోని పత్తిని విక్రయిం చాలని ప్రజాప్రతినిధులు సూచించారు. రైతులు భారీగా తరలిరావడంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..