హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ (CM Convoy) జామర్ కారుకు పెను ప్రమాదం తప్పింది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఎగ్జిట్ 17 వద్ద రన్నింగ్‌లోనే సీఎం కాన్వాయ్ జామర్ (CM Convoy Jammer) కుడి వైపు ఉన్న వెనుక టైర్ ఒక్కసారిగా పగిలిపోయింది. అయితే అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని కంట్రోల్ చేశారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ టీమ్ జామర్ టైర్ మార్చారు. ఈ ఘటనతో ఎలాంటి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
గ్లోబల్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీ వేదికగా కాంగ్రెస్ సర్కారు ఫ్లాప్‌షో
పక్కా‘రియల్’సమ్మిట్!.. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై సర్వత్రా అనుమానాలు
ఉత్తుత్తి ఒప్పందాలేనా?.. గ్లోబల్ సమ్మిట్‌లో గోబెల్స్‌ను మరిపిస్తున్న రేవంత్