e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News 21న యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్

21న యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్

21న యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్

యాదాద్రి భువనరిగి : సీఎం కేసీఆర్‌ ఈ నెల 21న యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం రాత్రి అక్కడే యాదాద్రి అతిథి గృహంలో ఆయన బస చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను సీఎంఓ ప్రత్యేక కారదర్శి భూపాల్‌ రెడ్డి శనివారం పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్ పమేలా సత్పతి, వైటీడీఏ, ఆలయ అధికారులు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
21న యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్
21న యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్
21న యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్

ట్రెండింగ్‌

Advertisement