HomeTelanganaElection Commission Issue Notice To Cm Revanth Reddy For His Language On Brs Chief Kcr
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కోరింది.