e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News వాసాల‌మ‌ర్రి స‌ర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌

వాసాల‌మ‌ర్రి స‌ర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌

వాసాల‌మ‌ర్రి స‌ర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌

హైద‌రాబాద్ : యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా తుర్క‌ప‌ల్లి మండ‌లం వాసాల‌మ‌ర్రి గ్రామ స‌ర్పంచ్ అంజ‌య్య‌తో రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు ఫోన్‌లో మాట్లాడారు. వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ ద‌త్త‌త తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నెల 22న సీఎం గ్రామ సంద‌ర్శ‌న‌కు వెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ గ్రామ స‌ర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ రోజు ఊరంతా క‌లిసి సామూహిక భోజ‌నం చేద్దామ‌ని చెప్పారు. గ్రామ స‌భ ఏర్పాటు చేసి స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిద్దామని పేర్కొన్నారు. సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తి ఏర్పాట్లను ప‌రిశీలించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వాసాల‌మ‌ర్రి స‌ర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌
వాసాల‌మ‌ర్రి స‌ర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌
వాసాల‌మ‌ర్రి స‌ర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌

ట్రెండింగ్‌

Advertisement