జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత
కరోనా | కర్ణాటక రాష్ట్రంలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నందున కర్ణాటక ప్రజలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలకు రాకుండా సరిహద్దులు మూసి వేస్తున్నారు.

జోగులాంబ గద్వాల : కర్ణాటక రాష్ట్రంలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నందున కర్ణాటక ప్రజలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలకు రాకుండా సరిహద్దులు మూసి వేస్తున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పాగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని ముసల్ దొడ్డి వద్ద సరిహద్దులను కేటిదొడ్డి పోలీసులు మూసి వేశారు.
ఈ సందర్భంగా పాగుంట సర్పంచ్ సుభాషిణి రెడ్డి మాట్లాడుతూ..లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాగుంట ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. అలాగే కర్ణాటక వైపు కూడా వెళ్లరాదని కోరారు.
ఇవి కూడా చదవండి..
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్‌లు
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు : మంత్రి సత్యవతి రాథోడ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

